తీన్మార్ మల్లన్న టీంకు దేహశుద్ధి

హైదరాబాద్, మే 10 (విశ్వం న్యూస్) : సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న టీంకు దేహశుద్ధి చేసిన బీఆర్ఎస్ నాయకులు, తీన్మార్ మల్లన్న టీంకు దేహశుద్ధి చేసి, చంపేస్తాం అని నడి వీధుల్లో బెదిరిస్తున్న బీఆర్ఎస్ నాయకులు.