ఇంటర్- 2023 ఫలితాలలో విజయదుంధుభి మ్రోగించిన ట్రినిటీ కళాశాలలు

ఇంటర్- 2023 ఫలితాలలో
విజయదుంధుభి మ్రోగించిన
ట్రినిటీ కళాశాలలు

కరీంనగర్ బ్యూరో, మే 10 (విశ్వం న్యూస్) : మంగళవారం రోజు ప్రకటించిన ఇంటర్ మెదటి, రెండవ సంవత్సర ఫలితాలలో ట్రినిటీ కళాశాలలు పెద్దపల్లి, కరీంనగర్ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విత్యార్ధిని, విద్యార్థులను కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి అభినందిస్తూ చక్కటి ప్రణాళికతో, ఉత్తమ దిశానిర్దేశంతో విద్యార్ధుల సాధన వల్ల మాత్రమే ఈ ఫలితాలు సాదించడం సాధ్యమైందని తెలియజేశారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో MPC విభాగంలో K.నిఖిత , M.మానస 990 మార్కులు, K.అభిజ్ఞ, K.వెన్నెల 989 మార్కులు, G.కీర్తన రెడ్డి, కె.మనోజ్ఞ 988 మార్కులు, M. అనూప్ రెడ్డి, J. రక్షిత 987 మార్కులు సాధించారు. BiPC విభాగంలో చంద్రశేఖర్ 989 మార్కులు , 1. సాయి లక్ష్మీ ప్రసన్న, కె.రిషిత, P.స్మరణి, V.నాగజ్యోతి, V.తేజశ్రీ, 988 మార్కులు, అక్షర, విజ్ఞేష్ 985 మార్కులు సాధించారు. MEC విభాగంలో R.సాత్విక 986 మార్కులు సాధించారు, CEC విభాగంలో సుమేర అంజుమ్ మరియు P.ఐశ్వర్య 977 మార్కులు, B. ఆశ 965 మార్కులు సాధించారు.

ఇంటర్ మొదటి సంవత్సరం MPC విభాగంలో V.అశ్రిత , M.శ్రావ్య 467 మార్కులు, G. హర్షిత, P.రక్షేత. M.లక్ష్మి ప్రసన్న, G. మహాలక్ష్మి, S. అభినయ, S. గణేష్ 466 మార్కులు, K. నిస్సి జాస్పర్, V.హారిక, T.ప్రనవి, సుహీరా అశ్వాక్, R.శివాని, M.శ్రీజ, K. అఖిల, K.వర్షిని, P.శ్రీనిధి, P.ప్రవళిక, B.ప్రశాంత్ 465 మార్కులు సాధించారు. BiPC విభాగంలో N.గంగా శ్రీ 436 మార్కులు K.రాణి 435 మార్కులు, రిదా హర్మన్ 434 మార్కులు, బుప్రా అయిమన్, CH.శ్రీనిది 433 మార్కులు, A.వైష్ణవి, అతిఫా సుజహత్ 432 మార్కులు సాధించారు. MEC విభాగంలో K.పూజ 470 మార్కులు సాధించారు. CEC విభాగంలో D.వర్మిని 489, B.త్రిశ 481 మార్కులు సాధించారు. ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు మొన్న JEE MAINS లో కూడా Best Ranka సాధించడం జరిగినదని తెలియజేసారు. రాబోయే NEET మరియు EAMCET లో కూడా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని చైర్మన్ తెలియజేసారు. బుధవారం ప్రకటించే S.S.C.ఫలితాలలో 10, 9.8, 9.7 GPA సాధించిన విద్యార్థులకు మెరిట్ Concession ఇవ్వబడుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అన్ని బ్రాంచీల పిన్సిపాల్స్, అధ్యాపక అధ్యాపకేతర బృందం, మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గోన్నారు.

  • ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను వారి తల్లిదండ్రులను, ఈ అద్భుత ఫలితాలకు సహకరించిన అధ్యాపక బృందాన్ని అభినందించడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *