పరిపూర్ణ ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో-ఉచిత వైద్య శిబిరం

పరిపూర్ణ ఆయుర్వేద హాస్పిటల్
ఆధ్వర్యంలో-ఉచిత వైద్య శిబిరం

కరీంనగర్, మే 20 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పట్టణంలోని పరిపూర్ణ ఆయుర్వేద హాస్పి టల్ ఆధ్వర్యంలో నగరంలోని కోర్టు చౌరస్తాలోని ఐసిఐసి బ్యాంక్ పైన గల పరిపూర్ణ ఆయుర్వేద హాస్పిటల్ లో ఈనెల 22 తారీకు సోమవారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆయుర్వేద వైద్యంలో నడుము నొప్పి, సయాటికా, కీళ్లవాతం, ఆర్థరైటిస్, సర్వికల్ స్పాండి లైటిస్, తొంటి నొప్పి, భుజం నొప్పి, తదితర అన్ని రకాల రోగాలకు, వ్యాధులకు శాశ్వత పరిష్కారం దిశగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వబడును.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, డా. టి హేమలత (ఎండి, ఆయుర్వేదం) తెలియ జేశారు. పూర్తి వివరాలకు ద్వారా ఈ ఫోన్ నెం.లకు 9246933301,8790000515, సంప్రదించ వచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *