భూపాలపల్లి ఎస్పీ పుల్ల కరుణాకర్ కు నా అభినందనలు:ముజాహిద్ హుస్సేన్

భూపాలపల్లి ఎస్పీ పుల్ల
కరుణాకర్ కు నా అభినందనలు:
మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

  • భూపాలపల్లి ఎస్పీగా పదవి బాధ్యతలు చేపడుతున్న పుల్ల కరుణాకర్ కు తెలంగాణ స్టేట్ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలియజేశారు

భూపాల్ పల్లి, జూలై 20 (విశ్వం న్యూస్) : భూపాల్ పల్లి ఎస్పీగా పదవి బాధ్యతలు చేపడుతున్న పుల్ల కరుణాకర్ గారికి తెలంగాణ స్టేట్ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలంగాణ స్టేట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సంఘాల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు.

పోలీస్ శాఖలో వివిధ హోదాలలో పని చేసినప్పుడు పుల్ల కరుణాకర్ ఎంతో మంచి పేరు ఉంది పేద ప్రజల సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కొరకు సాయశక్తుల కృషి చేసిన వ్యక్తి పుల్ల కరుణాకర్ అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు. భూపాలపల్లి జిల్లాలో కూడా ఎంతో మంచి పేరు గుర్తింపు ఆయనకు దక్కుతాయని, నీతి నిజాయితీతో పని పనిచేస్తారు కనుక ఆయనకు అధికారుల దృష్టిలో ప్రజల దృష్టిలో చాలా మంచి పేరు గుర్తింపు ఉందని కూడా ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

ఇలాంటి అధికారి భూపాల్ పల్లి ఎస్పీగా జిల్లాకు రావటం ఎంతో మంచి సేవలు అందజేసే స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో హరితహారం ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవ కార్యక్రమములు చేపట్టడానికి ఎప్పటికీ ముందు వరుసలో పుల్ల కరుణాకర్ ఉంటారని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. జిల్లా భూపాల్ పల్లిలో కూడా ఎంతో మంచి పేరు గుర్తింపు సాధిస్తారని ఇకముందు కూడా పై హోదాలో పదవి బాధ్యతలు చేపడతారని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *