కరీంనగర్ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా లక్ష్మణ్‌రావు
కరీంనగర్ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా లక్ష్మణ్‌రావు

విశ్వం న్యూస్ / కరీంనగర్, అక్టోబర్ 05: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ శాఖ చైర్మన్‌గా సంగెం లక్ష్మణ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సోమవారం జరిగిన పదాధికారుల ఎన్నికల్లో వైస్ చైర్మన్‌గా వి. రాధాకృష్ణ రెడ్డి, కోశాధికారిగా గోనే శ్రీనివాస్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కె. మహేశ్వర్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో 15 మంది సభ్యులు పోటీ ద్వారా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎస్. రామానుజాచార్య తెలిపారు.