కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన తక్కళ్లపల్లి

జమ్మికుంట, మార్చి 10 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పాత మున్సిపల్ కార్యాలయంలో 29 మరియు 30 వార్డులకు గాను కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్స్ రవికంటి రాజ్ కుమార్, మద్ది లావణ్య సంపత్, శ్రీపతి నరేష్, దయ్యాల శ్రీనివాస్, డాక్టర్ సనా జవేరియా, శంకర్ రెడ్డి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, అమరేందర్ ఆటోమేట్రిస్ట్, పవన్ డాటా ఎంట్రీ ఆపరేటర్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నరేందర్, రజిత, రాధ మరియు ఆశా కార్యకర్తలు CLRPలు, RPలు తదితరులు పాల్గొన్నారు.
