కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

  • కిషన్‌రెడ్డి -బొగ్గు, గనుల శాఖ
  • బండి సంజయ్‌ – హోంశాఖ సహాయమంత్రి
  • రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
  • శ్రీనివాసవర్మ – ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి
  • పెమ్మసాని చంద్రశేఖర్‌ – గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్‌ సహాయ శాఖ మంత్రి

హైదరాబాద్, జూన్ 10 (విశ్వం న్యూస్) : మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. ఎవరికి ఏ శాఖ కేటాయించారో కేంద్రం అధికారికంగా ప్రకటించింది.

రాజ్‌నాథ్‌ -రక్షణశాఖ
అమిత్‌ షా – హోమ్‌ శాఖ
నిర్మలా సీతారామన్‌- ఆర్థికశాఖ
నితిన్‌ గడ్కరీ -రవాణాశాఖ
జేపీ నడ్డా -ఆరోగ్య శాఖ
జైశంకర్‌ – విదేశాంగశాఖ
మనోహర్‌లాల్‌ ఖట్టర్‌-గృహ నిర్మాణశాఖ, పట్టణాభివృద్ధి
శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ – వ్యవసాయశాఖ
అశ్వినివైష్ణవ్‌ -సమాచారశాఖ, రైల్వే శాఖ
జితన్ రామ్‌ మాంఝీ -చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ
అజయ్‌, హర్ష్‌ మల్హోత్రా -రవాణాశాఖ సహాయ మంత్రులుగా
శ్రీపాదనాయక్‌ -పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి
సీఆర్ పాటిల్ – జలశక్తి శాఖ
రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
కుమారస్వామి – భారీ పరిశ్రమల శాఖ
గజేంద్ర సింగ్ షెకావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ
ధర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ
కిరెన్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
చిరాగ్ పాశ్వాన్ – క్రీడా శాఖ
సురేష్ గోపి, రావ్ ఇందర్‌జీత్ సింగ్ (సహాయ మంత్రులు)
హర్దీప్‌ సింగ్‌ పూరి – పెట్రోలియంశాఖ
శ్రీపాద నాయక్‌ – విద్యుత్‌ శాఖ
మన్‌సుఖ్‌ మాండవీయ – కార్మికశాఖ,క్రీడలు
శోభా కరంద్లాజే – చిన్న, మధ్యతరహా సహాయ మంత్రి
జితిన్‌ రామ్‌ మాంజీ – చిన్న, మధ్యతరహా శాఖ
సురేష్‌ గోపి – టూరిజం శాఖ
పీయూష్‌ గోయల్‌ – వాణిజ్యం
గిరిరాజ్‌ సింగ్‌- జౌళిశాఖ
మాండవియా – కార్మిక శాఖ
శర్బానంద సోనోవాల్‌ – షిప్పింగ్‌
రవనీత్‌ బిట్టు – మైనార్టీ వ్యవహారాల సహాయమంత్రి
కిషన్‌రెడ్డి -బొగ్గు, గనుల శాఖ
బండి సంజయ్‌ – హోంశాఖ సహాయమంత్రి
శ్రీనివాసవర్మ – ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి
రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ – పంచాయతీ, ఫిషరిష్‌
పెమ్మసాని చంద్రశేఖర్‌ – : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్‌ సహాయ శాఖ మంత్రి
ప్రహ్లాద జోషి – రెన్యూవబుల్ ఎనర్జీ
అన్నపూర్ణ దేవి – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *