కొత్త గవర్నర్ల నియామకం

నియామకానికి రాష్ట్రపతి ఆమోదం…

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా శ్రీ జస్టిస్ (రిటైర్డ్) ఎస్. అబ్దుల్ నజీర్.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : పలు రాష్ట్రాల గవర్నర్లు మారారు. ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్.అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్‌గా ఉన్నారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా శ్రీ భగత్ సింగ్ కోష్యారీ మరియు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా శ్రీ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాలను భారత రాష్ట్రపతి ఆమోదించారు.
నూతన గవర్నర్ల జాబితా..
• ఆంద్రప్రదేశ్ – జస్టిస్ అబ్దుల్ నజీర్
• ఛత్తీస్గఢ్ – బిశ్వభూషణ్ హరిచందన్
• మహారాష్ట్ర – రమేశ్ బైస్
• హిమాచల్ ప్రదేశ్ – శివ్ ప్రతాప్ శుక్లా
• అరుణాచల్ ప్రదేశ్ – లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
• సిక్కిం – లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
• ఝార్ఖండ్ – సి.పి. రాధాకృష్ణన్
• అసోం- గులాబ్ చంద్ కటారియా
• మణిపూర్- అనుసూయ
• నాగాలాండ్ – గణేశన్
• మేఘాలయ – ఫాగు చౌహాన్
• బిహార్ – రాజేంద్ర విశ్వనాథ్
• లద్దాఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ – బీడీ మిశ్రా