ప్రభుత్వ విప్ గా శ్రీ పాడి కౌశిక్ రెడ్డి

ప్రభుత్వ విప్ గా శ్రీ పాడి కౌశిక్ రెడ్డి

మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారి అధ్వర్యంలో సంబురాలు
జమ్మికుంట, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి ప్రభుత్వ విప్ ప్రకటించిన సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారి అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని సంబురాలు… ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ప్రభుత్వ వీప్ గా ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలోని జమ్మికుంట బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపి గాంధీ చౌరస్తాలో టపస్ లు కాల్చి మరియు స్యిట్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కోటి గారు మరియు గౌరవ కౌన్సిలర్స్ మరియు యువకులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *