కవిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ ముందు హాజరైన బండి సంజయ్

కవిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ ముందు హాజరైన బండి సంజయ్

హైదరాబాద్, మార్చి 18 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ కు ఆయన రెండు పేజీల లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే, తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *