ఘనంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

ఘనంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

  • హాజరైన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు

మానకొండూర్, మార్చి 18 (విశ్వం న్యూస్) : మానకొండూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ద్వార పాలక సుదర్శన ప్రతిష్ట సహిత అశ్టోత్తర శత ఘటాభిషేక మహోత్సవాలలో భాగంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న గౌరవ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి వి రామకృష్ణారావు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపిటిసిలు పిట్టల కవిత-మధు, ఉండింటి సులోచన- శ్యామ్సన్, తపోజ్వల గ్యాస్ ఏజెన్సీ అధినేత లక్ష్మారెడ్డి, ఆలయకమిటి చైర్మన్ రాచకట్ల వెంకటస్వామి, ఆలయ కమిటీ మెంబర్స్ దాంపల్లి కొమురయ్య, తాళ్లపల్లి పర్శరాములు గౌడ్, పుప్పాల భారతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిండి సందీప్, కొమ్ము రవి, కొట్టె ప్రసాద్ రావు మరియు ఇతర నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *