మాణిక్‌రావు ఠాక్రేను సన్మానించిన కాంగ్రెస్ లీగల్ సెల్ సెక్రటరీ భాను యాదవ్

అంబర్‌పేట్, జనవరి 22 (విశ్వం న్యూస్) : భాను యాదవ్ హైకోర్టు న్యాయవాది రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ సెక్రెటరీ మరియు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు కు ముఖ్య అనుచరుడు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్చార్జ్ మాణిక్ రావు తాకరేను కలిసి పూల బొకే మరియు శాలువాతో సన్మానించడం జరిగింది. ఇన్చార్జ్ మాణిక్ రావు తో పాటు టి .పి. సి .సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నీ కలిసిన భాను యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని భాను యాదవ్ అన్నారు.