మట్టి వినాయకులను పంపిణీ

మట్టి వినాయకులను పంపిణీ

బండ్లగూడ జాగిర్, (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి వార్డులో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను తలారి ప్రేమ్ కుమార్, జి బాబు, మదర్, రాజు, యాదయ్య గౌడ్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అని, మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం జై గణేష్ జై జై గణేష్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *