క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన డా.కటారి అరుణ్

క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన డా.కటారి అరుణ్

తిమ్మాపూర్, జనవరి 2 (విశ్వం న్యూస్) : కరీంనగర్ లోని సాగర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఐఎంఏ మాజీ జిల్లా సెక్రెటరీ డా.కటారి అరుణ్ రావు ఆవిష్కరణ చేశారు. వీరితో పాటు కటారి సాయిరాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *