మంత్రి గంగులకు శుభాకాంక్షలు తెలిపిన డిటిసి

మంత్రి గంగులకు శుభాకాంక్షలు తెలిపిన డిటిసి

తిమ్మాపూర్, జనవరి 3 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ లో మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకం గా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉప రవాణ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *