మరణించిన వారి కుటుంబ
సభ్యులకు ఆర్థిక చేయూత

వీణవంక, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్య కారణo వలన మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు పాడి ఉదయ్ నందన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన అనుచరులచే 5000/- ఐదు వేల రూపాయలను ఆర్థిక చేయూతగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పిటిసి దసారపు ప్రభాకర్, వీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, వెన్నంపల్లి నారాయణ,కూచనపల్లి కుమార్, వెంకటేష్,శే నిగరపు మల్లయ్య,రమేష్, అమృత ప్రభాకర్, సమీడ్ల చిట్టి, శ్రీధర్, దసారపు లోకేష్, వంశీకృష్ణ,సంతోష్ తాళ్ల పెళ్లి కుమారస్వామి, పస్తాం కుమార్, సిరిగిరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.