
- రేపు జైలు నుండి విడుదల కాబోతున్నమల్లన్న
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు చేసిన మల్కాజిగరి కోర్ట్. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.20వేలు ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. రెండు కేసుల్లో రెగ్యూలర్ బెయిల్ ఇచ్చింది.

రేపు జైలు నుండి విడుదల కాబోతున్న మల్లన్న.