పాకాల హరినాథ్ రావుకు… ఘన నివాళులు అర్పించిన డా. రసమయి

తిమ్మాపూర్ , జనవరి 9 (విశ్వం న్యూస్) : రాష్ట్ర మంత్రి కేటిఆర్ మామయ్య పాకాల హరినాథ్ రావు ఇటీవల అకాల మరణం చెందగా, సోమవారం హైదరాబాద్ లో జరిగిన (పెద్దఖర్మ) సంతాప సభకుకు హాజరై ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర సాం స్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనస భ్యులు డా.రసమయి బాలకిషన్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.