గంధంగూడ శ్రీనివాస్ నగర్ కాలనీ నూతన కమిటీ

గంధంగూడ శ్రీనివాస్ నగర్ కాలనీ నూతన కమిటీ

బండ్లగూడ జాగిర్, ఫిబ్రవరి 12 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ ఒకటో వార్డు లోని శ్రీనివాస్ నగర్ కాలనీ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. అధ్యక్షులుగా ఆర్ నగేష్, జనరల్ సెక్రటరీ ఎం యాదయ్య, వైస్ ప్రెసిడెంట్ కిరణ్, ట్రెజరీ రాఘవ, అసిస్టెంట్ ట్రెజరీ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ 2 కృష్ణ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సలీం, ఆర్గనైజింగ్ సెక్రటరీ అవినాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ 2 సత్యరెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *