రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్

రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్
కార్పోరేషన్’ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : ‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా… గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం గారి నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *