అంగరంగ వైభవంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

వీణవంక పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజు జయంతి పురస్కచుకున్న చల్లూరు మైనార్టీ నాయకుడు మహమ్మద్ అఖిల్ బాయ్ వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ch. నర్సింహ రాజు గారు, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ గొడుగు వినోద్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ది మల్లారెడ్డి గారు, ఇప్పల పల్లి సర్పంచ్ ఇనగంటి శ్రీనివాస్ గారు, గుడిపు సమ్మయ్య గారు, అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ ఓదెల శ్రీనాథ్ గారు, BJYM మండల అధ్యక్షులు నారాయణ దాసు గోపీనాథ్, బోధాసు రాజయ్య , బూత్ అధ్యక్షులు నారాయణ దాసు, సాయి నాథ్, గుడెపు శివ, నల్లవేల్లి నవీన్, అఖిల్, గర్వధుల శ్రీధర్, రమణ, రవి, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.