బిగ్ బ్రేకింగ్.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
కంటోన్మెంట్, పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.