ఘనంగా గందే రాధిక శ్రీనివాస్
పుట్టినరోజు వేడుకలు

హుజూరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్ గాజుల భాస్కర్, సాగర్ రెడ్డి, అరుణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.