న్యూ శ్రీరామ్ నగర్లో కోలాహలంగా హోలీ సంబరాలు

న్యూ శ్రీరామ్ నగర్లో కోలాహలంగా హోలీ సంబరాలు

పీర్జాది గూడ, మార్చి 7 (విశ్వం న్యూస్) : పీర్జాది గూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని న్యూ శ్రీరామ్ నగర్లో కోలాహలంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా ఒకరికొకరు కలర్స్ చల్లుకుంటూ మిఠాయిలు పంచుకుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈకార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మధు కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ లక్ష్మీ, కాలనీ సభ్యులు రవి, కృష్ణ, చుట్టుప్రక్కల కాలనీ వాసులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ యువత మహిళలు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *