హుస్సేన్ సాబ్ ను పరామర్శించిన
హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

జమ్మికుంట, ఏప్రిల్ 2 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణానికి చెందిన కుల్జర్ మజీద్ సదర్ సాబ్ MA,హుస్సేన్ సాబ్ భార్య అయినా అజీజా బేగం గత మూడు రోజుల క్రితం ఆమె అస్వస్థకు గురికావడం మరియు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమెను హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అక్కడ ఉన్న డాక్టర్లను మాట్లాడి తెలుసుకున్నరు. వారి కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. ఈటెల రాజేందర్ వెంట సైలని బాబా దర్గా కమిటీ అధ్యక్షులు కూడా ఉన్నారు.
