కేసీఆర్ రాజీనామా చేయాలి
- భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్, మార్చి 18 (విశ్వం న్యూస్) : 4 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయంటే ప్రభుత్వ పనితనం ఏంటో కనిపిస్తోంది. ఇది కావాలని చేశారా.. యాదృశ్చికంగా జరిగిందా అనేది సీఎం చెప్పాలి. సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు.. రూ.లక్ష పరిహారం ప్రకటించాలి.