
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విశ్వం న్యూస్) : బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. వినయ విధేయ రామ, భారత్ అనే నేను సినిమాలతో ఈ అమ్మడుకు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ ఈ న్యూడ్ పిక్ తన ఇన్స్ స్టాలో పోస్ట్ చేశారు.

2021 లో ఫ్యాషన్ క్యాలెండర్ కోసం ఈమె ఒక ఫోటో షూట్ ని చేయడం జరిగింది అందులో కియారా అద్వానీ కూడా తన శరీరం మీద ఎలాంటి దుస్తులు లేకుండా ఒక ఆకు వెనుక నిలుచున్నట్టుగా ఒక ఫోటోకు ఫోజులు ఇచ్చింది. అప్పట్లో ఈమె నగ్న ఫొటోస్ ఐటం సోషల్ మీడియాలో పెను సంచలనాన్ని సృష్టించింది.

కియారా అద్వాని చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తోంది.
