పీర్జాదిగూడ నూతన కమిషనర్ వంశీకృష్ణను కలిసిన లేతాకుల

పీర్జాదిగూడ నూతన కమిషనర్
వంశీకృష్ణను కలిసిన లేతాకుల

పీర్జాదిగూడ, మే 19 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇటీవలే నూతన కమిషనర్ గా వంశీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ లేతాకుల మాధవి ఆదేశాల మేరకు గురువారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి మర్యదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *