కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట, ఫిబ్రవరి 8 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 20వ వార్డులో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ శ్రీ దేశిని స్వప్న కోటి గారు, స్థానిక కౌన్సిలర్ దేశిని రాధ సదానందం గారు, బొద్దుల రవీందర్ గారు, ఎలగందుల శ్రీహరి గారు, డాక్టర్స్ మౌనిక గారు, దివ్య గారు, సూపర్వైజర్ సాంబయ్య, ANMలు వాణిశ్రీ,హైమవతి, శ్యామల మరియు ఆశ వర్కర్స్, CLRP, RPలు, నోముల మహేందర, అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *