పెళ్లితో ఒకటైన సిద్దార్థ్, కియారా

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విశ్వం న్యూస్) : బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజస్థాన్‌లోని సూర్యాఘర్ ప్యాలేస్‌లో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగిందని తెలుస్తోంది.