ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి

ప్రత్యేక పూజలో పాల్గొన్న
మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి

జమ్మికుంట, మే 10 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ ధర్మారం శివాలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు స్థానిక కౌన్సిలర్ బొంగొని వీరన్న గారు, ఈ కార్యక్రమంలో పైడిపల్లి చంద్రమోహన్ గారు,మల్లారెడ్డి గారు రవీందర్ గారు తదితరులు పాల్గొన్నారు.

గణేష్ నగర్ హనుమాన్ దేవాలయంలో…
హనుమాన్ స్వాములతో భిక్ష చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, సాయినీ రమి, పిట్టల రమేష్, దేశీనీ సదానందం, పోనగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కంటి వెలుగు కార్యక్రమములో…
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 17వ వార్ధులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, స్థానిక కౌన్సిలర్ జుగురు సదానందం, పాతకాల రమేష్, బొద్దుల రవీందర్, దేషినీ సదానందం, పోనగంటి మల్లయ్య, డాక్టర్ సన జవెరీయ,శంకర్ రెడ్డి, ANM వాణిశ్రీ , కవిత, ఆశలు, CLRPజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

నూతన వస్త్రాలంకరణ కార్యక్రమములో….
నూతన వస్త్రాలంకరణ మరియు 21st Day కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *