బోంగోని ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యు ఐ భారీ బైక్ ర్యాలీ

బోంగోని ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యు ఐ భారీ బైక్ ర్యాలీ

బాన్సువాడ, మార్చి 1 (విశ్వం న్యూస్) : ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా వీణవంక మండల కేంద్రం నుండి ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ నాయకులు బొంగోని ప్రశాంత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బొంగోని ప్రశాంత్ మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులునియోజకవర్గ ఇన్చార్జ్ బల్మూరి వెంకట్ గారి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *