రంగ రంగ వైభవంగా పంచదశ ఊరేగింపు యాత్ర

జమ్మికుంట, ఫిబ్రవరి 6 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పంచదశ స్వామి వారి ఊరేగింపు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించిన పట్టణ భక్తులు ఇట్టి కార్యక్రమంలోని జమ్మికుంట ప్రజలు అధిక సంఖ్యలో చిన్న పెద్ద కలిసిమెలిసి మహిళలు తమ నేతృత్యాలతో స్వామివారికి ఘనంగా ఊరేగింపు చేశారు ఇట్టి కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ మెంబర్స్, చిట్టిమలా శ్రీమన్నారాయణ, మాదంశెట్టి సతీష్ సెట్, సాయి మాత రాజిరెడ్డి సెట్, పుల్లూరి శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, ముక్క జితేందర్, సాంబయ్య, ప్రముఖ జమ్మికుంట కాటన్ మిల్లర మంజునాథ కాటన్, (M.D) అయిత యుగంధర్, ముక్క శ్రీనివాస్, తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.
