పరకాల:విధిరాత అంటే ఇదేనేమో.. పాపం సర్పంచ్

పరకాల:విధిరాత అంటే
ఇదేనేమో.. పాపం సర్పంచ్

పరకాల, మే 2 (విశ్వం న్యూస్) : పరకాల మండలం హైబోత్ పల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి.. ప్రజల సౌకర్యార్థం గ్రామంలో స్మశానవాటికను నిర్మించారు. అయితే అప్పుల బాధ, కుటుంబకలహాలతో మనస్థాపం చెందిన ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ స్మశానవాటికను అతను భౌతికంగా ప్రారంభించాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు అతని శవంతో నూతన స్మశానవాటికను ప్రారంభించి, దహనసంస్కారాలు చేయడం బాధాకరమని గ్రామస్తులు కన్నీటి పర్యాంతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *