రకుల్ హాట్ షో.. ఐస్ బాత్ లో రకుల్ ప్రీత్..

హైదరాబాద్, మే 7 (విశ్వం న్యూస్) : మొన్న సమంత.. ఇప్పుడు రకుల్ ప్రీత్.. బికినీలో మంచునే కరిగిస్తున్న ‘ఢిల్లీ’ భామ.. వైరల్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది.

ఇక తాజాగా బికినీలో రకుల్ ఐస్ బాత్ (Ice Bath) చేస్తూ దర్శనమిచ్చింది. మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో ఐస్‌ బాత్‌ చేసింది. మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో ఉన్న వీడియోని షేర్ చేసింది. రకుల్ హాట్ షో ప్రస్తుతం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. అంతేకాదు ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.

అదే టైమ్‌లో ఫ్యాన్స్‌కు దూరం కాకుండా ఉండేందుకు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *