రామ్‌చరణ్ మూవీ
టైటిల్ ‘గేమ్ ఛేంజర్’

హైదరాబాద్, మార్చి 27 (విశ్వం న్యూస్) : ఈ పాన్ ఇండియా మూవీకి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. దీనికి సంబంధించిన పోస్టర్‌ని తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ‘అన్న గేమ్ ఛేంజర్‌గా హిట్టు కొడుతున్నాం’ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని సైతం ఈ రోజే విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

తారాగణం: రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు.
