చల్లూరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 313 వర్ధంతి వేడుకలు

చల్లూరు గ్రామంలో సర్దార్ సర్వాయి
పాపన్న 313 వర్ధంతి వేడుకలు

వీణవంక, ఏప్రిల్ 2 (విశ్వం న్యూస్) : సర్వాయి పాపన్న 313 వర్ధంతి సందర్భంగా చల్లూరు గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గడ్డం కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులు బోంగోని సదానందం, ప్రధాన కార్యదర్శి గర్వందుల నారాయణ గౌడ్, గౌడ యూత్ అధ్యక్షులు గర్వందుల శివ గౌడ్, ఉపాద్యక్షులు గడ్డం నవీన్ గౌడ్, గౌడ సంఘం పెద్దలు గర్వందుల చంద్రయ్య, జక్కు నారాయణ గౌడ్, గడ్డం నారాయణ గౌడ్, రాజయ్య, బక్కయ్య, మొగిళి, సదానందం మూత్ సభ్యులు, గ్రామ సర్పంచ్. mptc, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, గ్రామ నాయకులు, పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *