మృతుల కుటుంబానికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చేయూత

మృతుల కుటుంబానికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చేయూత

మంగపేట,జనవరి 28 (విశ్వం న్యూస్): మండల పరిధిలోని సూచిపెల్లి గ్రామానికి చెందిన పూసం విష్ణు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబానికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ అండ దండగా నిలిచింది. శనివారం శనివారం మృతుని దశ దిన కర్మ కు శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ హాజరై మృతినికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న విషయం తెలుసుకోని చల్లించి పోయి పిల్లలకు 5000/- రూపా యల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా రమణక్క పేటలోని యువతకు వాలి బాల్ కిట్ అందజేశారు. నరేందర్ రావు పేటకు చెందిన కోడెం సత్య నారాయణ ఇటీవల దమ్ము చక్రాల ట్రాక్టర్ తిరగ బడిన ఘటనలో మృతి చెందిన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి మనో దైర్యం కల్పించారు.అదే విదంగా నర్సింహా సాగర్ గ్రామంకు చెందిన గుండ్ల లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు నాగ రమే ష్ వైద్య ఖర్చుల నిమి త్తం 3000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిఅందజేసినారు. అనంతరం శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ పేరుతో ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ జిల్లా వ్యాప్తంగా నిరు పేదలకు ఒంటరి మహిళలకు వృద్ధులకు చేస్తున్న సేవా కార్య క్రమాలకు నర్సింహా సాగర్ గ్రామంలోని చుట్టూ పక్కల గ్రామా లలోని యువకులు పెద్దలు ఆకర్సితులై ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో యువకులు ట్రస్ట్ లో చేరారు .ట్రస్ట్ లో చేరిన వారికి ట్రస్ట్ కండువాలు కప్పి ట్రస్ట్ లోకి ఆహ్వా నించారు.ఈ కార్యక్రమం ట్రస్ట్ సభ్యులు ఇందా రపు రమేష్,చిట్యాల రాజశేఖర్,కొమరం రవి కుమార్,బోడ ప్రవీణ్, మునిగేల మహేష్, చిక్కుల శ్రీకాంత్,ఓదెల సుదీర్,విష్ణు,మెహరాజ్, మంచాల నాగేంద్ర కుమార్,మంచర్ల వంశీ,వినోద్,మంచర్ల నరహరి,బెగా రాజు నిడదవోలు సాయి, మాటూరి ప్రశాంత్, బియ్యం నవీన్,పిట్ట నాగేంద్ర,కట్ట నాగేంద్ర బాబు,చిట్యాల ప్రశాం త్,లవకుమార్,ముని గేల సురేందర్,కర్రీ నరసింహ వర్మ,బోడ సతీష్,మెరుగు గణేష్, బేత కిషోర్,బోడ సందీప్,కొమరం తేజ, పోలేబోయిన మధు, ఆదినారాయణ, పూనెం జానీ,పోలేబోయిన వినోద్,పాయం సతీష్,పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందిస్తున్న ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *