అంగరంగ వైభవంగా
సీతారాముల కళ్యాణం

రంగ రంగ వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లో సీతారాముల కళ్యాణం మహోత్సవం పాల్గొన్న అధ్యక్షుడు పడగంటి మల్లన్న దంపతులు
జమ్మికుంట, మార్చి 30 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని, ఇందిరానగర్ లో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అధ్యక్షులు పొన్నగంటి మల్లన్న దంపతులు. స్థానిక కౌన్సిలర్ పొన్నగంటి, శ్రీలత, సంపత్ శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు అందరికీ పొన్నగంటి మల్లన్న దంపతులు అన్నదానం నిర్వహించారు. మరియు గుడి ఆలయ ఆచార్యులు, ప్రసాద్ కిషోర్ బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పొన్నగంటి శారద, పొన్నగంటి సంపత్, సింగల్ వేడుకో చైర్మన్ రాజేందర్, లక్ష్మణ్, విష్ణు, మహేందర్, సమ్మయ్య, డాక్టర్, కామిశెట్టి, కిషోర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
