ఎంత ఘోరం.. టిప్పర్ బోల్తా…ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

హుజూరాబాద్‌, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్): మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడగా మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే ముగ్గురు మృతి…