భట్టికి ఘన స్వాగతం

హైదరాబాద్, మే 10 (విశ్వం న్యూస్) : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క గారు చేపడుతున్న పీపుల్స్ మార్చ్ యాత్ర ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోకి వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కో ఆప్షన్ సభ్యులు అహ్మద్ షా ఖాన్, సీనియర్ నాయకులు ముత్యాలు, డప్పు నవీన్ కుమార్, కిరణ్ కుమార్, ధనరాజ్, శ్రీనివాస్ రెడ్డి, షేక్ హాజీ తదితరులు పాల్గొన్నారు.