సంవత్సరీకం కార్యక్రమానికి హాజరైన
మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి

జమ్మికుంట, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వినాయక గార్డెన్స్ లో రంగు రమేష్ సంవత్సరీకం కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు.