కరీంనగర్

నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక:వీణవంక మండల నూతన కమిటీ నూతన కమిటీ

నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక:వీణవంక
మండల నూతన కమిటీ నూతన కమిటీ

వీణవంక, మే 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీణవంక మండల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా నారాయణదాస్ కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా తుమ్మల శ్రావణ్ కుమార్ ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్ జిల్లా అధ్యక్షులు జంపాల నరసయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరాల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *