Vishwam Newsకరీంనగర్

కరీంనగర్:నారాయణ విద్యా సంస్థ ప్రభంజనం

కరీంనగర్:నారాయణ
విద్యా సంస్థ ప్రభంజనం

ఇంటర్ -2023 ప్రథమ సంవత్సర ఫలితాలలో…
కరీంనగర్ బ్యూరో, మే 9 (విశ్వం న్యూస్) : స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులతో మొదటి స్థానంలో P.వైష్ణవి, N.సహస్ర శ్రీ 465 మార్కులతో ఇద్దరు, 464 మార్కులతో ఇద్దరు, 463 మార్కులతో అయిదుగురు సాధించగా, బైపిసి విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులతో మొదటి స్థానంలో జఫ్రా ఆఫ్రీన్, 433 మార్కులతో నిదా హుస్సేన్ రెండవ స్థానంలో నిలవగా, విద్యార్థిని విద్యార్థులను కళాశాల AGM తిరుపతి, ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి, మరియు అధ్యాపక బృందం అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *