ఘనంగా సీనియర్ పాత్రికేయులు గుండ్ల కుమారస్వామి జన్మదిన వేడుకలు

ఘనంగా సీనియర్ పాత్రికేయులు గుండ్ల కుమారస్వామి జన్మదిన వేడుకలు

  • మాజీ జడ్పీటిసి సభ్యులు, బోడుప్పల్ బీఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి
  • బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి హాజరు

బోడుప్పల్, మే 13 (విశ్వం న్యూస్) : మేడిపల్లి మండల సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ మిత్రులు గుండ్ల కుమారస్వామి పుట్టినరోజు పురస్కరించుకొని ఉమ్మడి ఘట్కేసర్ మండల్ మాజీ జెడ్పిటిసి సభ్యులు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి నివాసంలో బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన షాలుతో ఘనంగా సన్మానించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు మోతే రాజు, మధు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *