Vishwam Newsకరీంనగర్

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం
చేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక, జూన్ 19 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో కీర్తిశేషులు గంట కొమురయ్య మరణించడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పాడి ఉదయ్ నందన్ రెడ్డి (Founder & CEO -YuppTV & Turito)వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అనుచరుల చేత రూ. 5000/-ఐదు వేల రూపాయలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, అమృత ప్రభాకర్, వేన్నంపల్లి నారాయణ, సమిండ్ల చిట్టి, దేవునిరి శ్రీనివాస్, రాయమల్లు, నీల రమేష్, నీల సుదర్శన్, తాళ్ల పెళ్లి కుమారస్వామి, పస్తాం కుమార్, దసారపు రమేష్, ఘంట సారయ్య, వెంకటేష్, రమేష్, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *