కరీంనగర్

వీణవంక ఎస్ఐ ఎండి ఆసిఫ్ నుకలిసిన బిఆర్ఎస్ నాయకులు

వీణవంక ఎస్ఐ ఎండి ఆసిఫ్ ను
కలిసిన బిఆర్ఎస్ నాయకులు

వీణవంక, జూలై 17 (విశ్వం న్యూస్) : నూతనంగా వచ్చిన వీణవంక ఎస్ఐ ఎండి ఆసిఫ్ మర్యాదపూర్వకంగా కలిసిన లక్ష్మక్కపల్లి బిఆర్ఎస్ నాయకులు సర్పంచ్ దాసరపు లక్ష్మణ్, రైతు కమిటీ మెంబర్ గుడిపాటి నరసింహారెడ్డి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ పురుమారెడ్డి సమ్మిరెడ్డి, మాజీ కెనాల్టీసీ వైస్ ప్రెసిడెంట్ గోపు సమ్మిరెడ్డి, దోమకొండ రవీంద్ర చారి, లింగాల మల్లారెడ్డి, దాసరపు శీను, దాసరపు వేణు, కోండ్రా వెంకటేష్, దాసరపు సతీష్ కలవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *