సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే డా.రసమయి

తిమ్మాపూర్, జనవరి 16 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పర్యటలో భాగంగా సోమవారం మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య పెద్ద ఖర్మకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్. అనంతరం సీఎం కేసీఆర్ తో కలిసి మం త్రి గంగుల కమలాకర్ ను పరామర్శించి, నివాళులు అర్పించినారు.