అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన
కేసీఆర్, ప్రకాష్ అంబేడ్కర్


హైదరాబాద్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.