ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి

కరీంనగర్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : కరీంనగర్ అసెంబ్లీ నగనూరు గ్రామంలో డాక్టర్ బీమ్ రావు రాంజీ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా నగునూర్ గ్రామంలో పూలమాలవేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఉప సర్పంచ్ దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు పెంచాల అరుణ్ కుమార్, మరియు ఎంపీటీసీ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.